హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల పరిధిలోని నాయన పల్లి గ్రామపంచాయతీ లో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నాయన పల్లి గ్రామం నుండి రాజీవ్ కాలనీ వరకు ఉపాధి హామీ నిధులతో బీటి రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రత్నమ్మ భూమి పూజ నిర్వహించి కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు కార్యకర్తలు, మండల పరిషత్ సిబ్బంది, ఉపాధి సిబ్బంది ప్రారంభించారు.