స్థల వివాదంలో నలుగురు అరెస్ట్

బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లిలో ఈ నెల 15న స్థల వివాదంలో జరిగిన ఘర్షణలో పలువురిని అరెస్టు చేశామని ఎస్సై శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. టీడీపీ నాయకుడు లక్ష్మీనారాయణపై వైసీపీ వర్గీయులు అరవింద్, వడ్డె వెంకటరాముడు మరో ఇద్దరు నాయుడు, అప్పస్వామి దాడి చేశారని అన్నారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండు తరలించామన్నారు. వైసీపీ నాయకుడు అరవింద్ ఫిర్యాదుతో టీడీపీ వర్గీయులు 14 మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

தொடர்புடைய செய்தி