నాగాయలంక: అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు

అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ కే. రాజేష్ తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ సొర్లగొంది గ్రామానికి చెందిన కొప్పనాతి సురేష్ అనే వ్యక్తి నాగాయలంక నుండి అక్రమ మద్యం తరలిస్తున్నాడన్న రేమాలవారిపాలెం వంతెన వద్ద తనిఖీలు చేసామన్నారు. సురేష్ వద్ద 50 మద్యం సీసాలు ఉండటంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி