ఉండి: రఘురామకృష్ణంరాజుకు కీలక పదవి

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును ప్రభుత్వం నియమించింది. పలువురు నేతల పేర్లను పరిశీలించిన అనంతరం చివరకు రఘురామ పేరును ఖరారు చేశారు. ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ను ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అసెంబ్లీలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు, మండలి చీఫ్ విప్‌గా అనురాధను ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி