ప.గో: ఫీజుల చెల్లింపుపై విద్యార్థులను ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యల కారణంగా విద్యార్థులకు హాల్ టిక్కెట్లు నిరాకరించడం లేదా తరగతులు, ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాకుండా నిరోధించడం కఠినంగా నిషేధిస్తామని పగో జిల్లా కలెక్టర్ చదలవాడసోమవారం తెలిపారు. విద్యార్థుల హక్కులను ఉల్లంఘిస్తే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி