ఆగస్టు 23న నిర్వహించిన గ్రామసభల్లో తీసుకున్న తీర్మానాలకు అనుగుణంగా, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అక్టోబర్ 14 నుండి 20 వరకు పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలల్లో భాగంగా సోమవారం వేముల మండలం వేముల గ్రామ పంచాయతీ లోను, స్థానిక కే కే కోటాల గ్రామ పంచాయతీ లోను అభివృద్ధి పనులకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డి శ్రీకారం చుట్టారు.