వేంపల్లి: ఇది బాదుడు ప్రభుత్వం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాదుడు ప్రభుత్వంగా మారిందని రాష్ట్రకాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెలో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రజలపై కరెంటు ఛార్జీల భారాన్ని మోపడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పారు. మిగిలిన హామీల అమలు ఊసేదని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி