వేంపల్లి: ఇన్ చార్జి మంత్రిని కలిసిన టిడిపి నాయకులు

కడప జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవితాను వేంపల్లి మండలం గిడ్డoగి వారి పల్లె, బక్కన్న గారి పల్లె నేతలు కలిశారు. గురువారం విజయవాడలో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేంపల్లి రాజకీయాల పరిస్థితుల గురించి తెలియజేశారు. టిడిపి గిడ్డింగి వారి పల్లె క్లస్టర్ ఇంచార్జి సుధాకర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ గణేష్ నాయక్, రాజనాయక్ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

தொடர்புடைய செய்தி