పులివెందుల: పశువుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు

పశువుల సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు మంగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల పట్టణంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానిమేటర్లు తమ ఇండ్ల వద్దకు వచ్చినప్పుడు పశువులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி