వేంపల్లెలో ప్రజలకు అందని ఆధార్ సేవలు: హరిప్రసాద్

వేంపల్లి పట్టణంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆధార్ సేవలు అందడం లేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు వేంపల్లి ఎంపీడీవో కులాయమ్మకు మంగళవారం బీజేపీ నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంతకాలం నుంచి ఆధార్ సేవలు అందడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி