ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో ఆదివారం వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజును ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులవరదరాజు రెడ్డి సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగరాజు టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గాచురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.