వాల్మీకులకు అన్యాయం జరిగితే సహించేది లేదు

వాల్మీకులకు అనధికాలంగా అన్యాయం జరుగుతున్న పాలకులు పట్టించుకోవడంలేదని, బోయలు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తామని వాల్మీకి మహాసేన నాయకులు ముక్తరాశి హరికృష్ణ హెచ్చరించారు. ఈ సందర్భంగా శుక్రవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న వాల్మీకులు కొన్నిచోట్ల ఎస్టీలుగా మరి కొన్నిచోట్ల బీసీలు గాను గుర్తించబడుతున్నారు అన్నారు.

தொடர்புடைய செய்தி