కడప: టిడిపి సభ్యత్వంతో రూ. ఐదు లక్షల ప్రమాద బీమా

ఏ రాజకీయ పార్టీలో లేని ప్రత్యేకత కేవలం ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉందని వల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లేభాక నాగేశ్వర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే రూ. ఐదు లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు వల్లూరు మండలం గోటూరు గ్రామంలో శనివారం ఇంటింటికి టిడిపి సభ్యత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

தொடர்புடைய செய்தி