పోరుమామిళ్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం మండల కార్యదర్శి భైరవ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఎమ్మార్వో ఆఫీస్ ముందు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల కరువు మండలాలుగా ప్రకటించాలని శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ట్రూ ఆఫ్ కరెంటు చార్జీలు ఉపసంహరించుకోవాలని అన్నారు. వెలుగోడు ప్రాజెక్టు నుంచి పోరుమామిళ్ల చెరుకు సాగునీరు కల్పించాలని కోరారు.