భువనగిరి: పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

55பார்த்தது
యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని పలు హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టినట్టు ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం సుమన్ కళ్యాణ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి తెలిపారు. పరిశుభ్రత, నియమాలు పాటించని హోటల్ పై రూ. 30వేలు జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி