వయ్యారిభామ మొక్క(పార్థినియం) నివారణ పై అవగాహన

747பார்த்தது
వయ్యారిభామ మొక్క(పార్థినియం) నివారణ పై అవగాహన
వయ్యారిభామ మొక్క ప్రభావం వలన మానవులకు ఆస్తమా, చర్మ సంబంధ వ్యాధులు, జంతువులకు విషపూరితమైనదని పశువులపై చర్మపు గాయాలతో చర్మశోధ కలిగిస్తుందన్నారు. ఇది తింటే అధిక లాలాజలంతో నోటి పూత ఏర్పడుతుందని, బ్రోన్కైటిస్‌ వంటి అలెర్జీలకు కారణమవుతాయని తెలిపారు. ఈ నెల 16 నుండి 22 వరకు వయ్యారిభామా కలుపు నివారణ వారోత్సవాల సందర్భంగా రైతులకు అగ్రికల్చర్ విద్యార్థులు అవగాహన కలిపించారు.

தொடர்புடைய செய்தி