మనుషుల్ని తోడేలులా కనిపించేలా చేసే వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్

52பார்த்தது
మనుషుల్ని తోడేలులా కనిపించేలా చేసే వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్
హ్యూమన్ వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ లేదా హైపర్‌ట్రికోసిస్ అనేది ఒక అరుదైన పరిస్థితి. ముఖంతో పాటు శరీరమంతా అసాధారణంగా రోమాలు పెరిగే స్థితిని వేరే వోల్ఫ్ సిండ్రోమ్ అంటారు. దీని బాధితులు ముఖంపై అవాంచిత రోమాలతో తోడేలులా కనిపిస్తారు. ఇది చికిత్స లేని జన్యుపరమైన సమస్య, ప్రపంచవ్యాప్తంగా 50 మంది ఈ సిండ్రోమ్ బారిన పడ్డారు. లేజర్ ట్రీట్ మెంట్, కాస్మెటిక్ ట్రీట్మెంట్, డెసిలేటరీ క్రీమ్స్, ఎలక్ట్రాలిసిస్ వంటివి ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనం అందిస్తాయి.
Job Suitcase

Jobs near you