మడికొండలో ఘనంగా పీర్ల పండుగ

63பார்த்தது
మడికొండలో ఘనంగా పీర్ల పండుగ
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మంగళవారం రోజు మడికొండ గ్రామంలో పీర్ల పండుగ నిర్వహించారు. మహమ్మద్ ముస్తఫా పీర్లను ఎత్తుకొని గడపగడపకు డప్పు చప్పులతో పీర్లను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ యూసఫ్, మల్లికార్జున్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you