రైస్ మిల్లర్లు సహకరించాలి: హనుమకొండ కలెక్టర్

55பார்த்தது
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు సహకరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, డిఆర్డిఏ, అధికారులు, రైస్ మిలర్లతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై సమావేశాన్ని నిర్వహించారు. జీవో 27 ప్రకారం 10% సెక్యూరిటీ డిపాజిట్ ను సమర్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி