హన్మకొండ కలెక్టరేట్ లో బహిరంగ విచారణ

83பார்த்தது
తెలంగాణ స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపు పేర్కొనే అంశంపై బహిరంగ విచారణ చేపట్టినట్లు డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వర రావు అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల గుర్తింపు పేర్కొనే అంశం పై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వివిధ బీసీ కుల సంఘాల, స్వచ్చంద సంస్థల, ఫిర్యాదుల స్వీకరణకు బహిరంగ విచారణ నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி