బాలల సంరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలి

50பார்த்தது
బాలల సంరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలి
బాలల సంరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. బాల కార్మికుల వెట్టిచాకిరి నుండి విముక్తి యే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా జులై 1వ తేది నుండి జులై 31వ తేది వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ 10వ విడత పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం ఆవిష్కరించారు. పోలీసు, వివిధ ప్రభుత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ అధికారులు, పాల్గొన్నారు.