ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లను సిద్ధం చేయాలి

62பார்த்தது
హనుమకొండ: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దొడ్డు, సన్న రకం ధాన్యానికి సంబంధించిన కనీస మద్దతు ధర తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி