మేయర్ ను కలిసిన అదనపు కమీషనర్

68பார்த்தது
మేయర్ ను కలిసిన అదనపు కమీషనర్
వరంగల్ బల్దియా ఇన్ చార్జి అదనపు కమిషనర్, ఇంచార్జి సెక్రెటరీగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన కాశీబుగ్గ డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి నగర మేయర్ గుండు సుధారాణిని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ అదనపు కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி