వరంగల్: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే ఎస్బిఐ లక్ష్యం

68பார்த்தது
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే ఎస్బిఐ లక్ష్యమని హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. మెరుగైన సేవలు అందించడంతోపాటు చిన్న మధ్యతరహా రుణాలు అందించడంలోనూ ఎస్బిఐ ముందు వరుసలో నిలిచిందని అన్నారు. ప్రపంచంలోనే ఎస్బిఐ ఐదో స్థానంలో ఉందని వివరించారు. మంగళవారం నూతనంగా ఖిలా వరంగల్ శాఖను ఆయన ప్రారంభించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో ఖాతాదారుల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you