దేశాయిపేటలోని బీరప్ప దేవాలయంలో పూజలు చేసిన మంత్రి

67பார்த்தது
వరంగల్ దేశాయిపేటలోని బీరప్ప దేవాలయం నవీకరణ అనంతరం బుధవారం కురుమ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో బుధవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మంత్రి సురేఖ బీరప్ప, అక్క మహంకాళి, పోషమ్మ, నాగమయ్య దేవతల విగ్రహావిష్కరణ పూజల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు మంత్రి సురేఖకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ నిర్వాహకులు మంత్రి సురేఖను సత్కరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி