ఇది సమష్టి విజయం: కడియం కావ్య

63பார்த்தது
ఇది కాంగ్రెస్ సమష్టి విజయం. వరంగల్ ప్రజలు కాంగ్రెస్ కు వన్ సైడ్ గా ఓటే వేశారు. వరంగల్ సమస్యలపై నాకు సంపూర్ణ అవగాహన ఉన్నదని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య మంగళవారం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తా. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, మామునూరు ఎయిర్పోర్ట్, వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం కృషి చేస్తా. యువత ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నిస్తా అన్నారు.

தொடர்புடைய செய்தி