అదుపుతప్పి బొగ్గు లారీ బోల్తా

54பார்த்தது
అదుపుతప్పి బొగ్గు లారీ బోల్తా
జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బొగ్గు లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. హనుమకొండ నుంచి జనగామ వైపు బొగ్గులోడుతో వెళ్తున్న లారీ మంగళవారం అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలో వాహనాలు రాకపోవడం పెను ప్రమాదం తప్పింది.