ఎమ్మెల్యే కడియం పర్యటన వివరాలు

64பார்த்தது
ఎమ్మెల్యే కడియం పర్యటన వివరాలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10: 30 గంటలకు ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.