ములుగు: గ్రంథాలయంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

53பார்த்தது
ములుగు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ప్రాంగణంలో బోర్ వెల్ తో పాటు, మరుగుదొడ్లు నిర్మాణానికి మంగళవారం పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. గ్రంథాలయంకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி