ములుగు: రామలింగేశ్వర స్వామి దర్శించుకున్నకేంద్ర సహాయ మంత్రి

74பார்த்தது
ములుగు జిల్లా వెంకటపూర్ మండలం పాలంపేట రామప్ప దేవాలయాన్ని గురువారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి నిముబెన్ జయంతిబాయ్ బంబానియా సందర్శించారు. జిల్లా కలెక్టర్ దివాకర పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. రామప్ప శ్రీ రామ లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గైడ్ ల ద్వారా ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించారు.

தொடர்புடைய செய்தி