అనుమానస్పదంలో మహిళ ఆత్మహత్య

62பார்த்தது
అనుమానస్పదంలో మహిళ ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన ఓ వివాహిత మంగళవారం సాయంత్రం క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி