మరిపెడ: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

84பார்த்தது
మరిపెడ: డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్. ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி