బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది

58பார்த்தது
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమవారం చిల్లంచర్ల గ్రామానికి చెందిన రేఖ వెంకన్నకు చెందిన ఓ మేక ఏకంగా ఒకే ఈతలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటనను పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

தொடர்புடைய செய்தி