జనగామ జిల్లాలో 99 శాతం సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి అయినట్లు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో సర్వే చేయించుకొని వారు తప్పని సరిగా సర్వే చేయించుకోవాలని సమగ్ర ఇంటింటి సర్వే వివరాలు ఇవ్వని గ్రామాల్లోని ప్రజలు పంచాయతీ సెక్రెటరీ ని పట్టణ ప్రజలు మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ ను సంప్రదించాలన్నారు. ఒకటి రెండు రోజులలో సర్వే చేయించుకోవాలన్నారు.