ములుగు: రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

64பார்த்தது
పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టనున్న నూతన రోడ్ల నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో 5 కోట్ల 45 లక్షల నిధులతో రోడ్ల ప్రత్యేక మరమ్మతు పనులకు పనులకు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకరతో కలసి శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி