చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన సమావేశంలో భారత రాజ్యాంగం ఆవిర్భవించి 74 సం.. పూర్తి చేసుకుని 75వ సం..లోకి అడుగుపెట్టిన సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రపంచానికే భారత రాజ్యాంగం ఆదర్శమని అన్నారు. ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం పట్ల బాధ్యతను కలిగి ఉండాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.