మరిపెడ: స్పందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్

50பார்த்தது
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ బాలికల కాలేజ్ హాస్టల్ ప్రారంభానికి నోచుకోవడం లేదని యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరబాబు అన్నారు. వారు గురువారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తో మాట్లాడుతూ తక్షణమే హాస్టల్ ని ప్రారంభించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వీరబాబు ఈ విషయాన్ని ఎమ్మెల్యేకి చెప్పగా వారు స్పందించి హాస్టల్ ని ప్రారంభిస్తారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி