దసరా కానుకగా 'విశ్వంభర' మూవీ టీజర్ విడుదల

63பார்த்தது
దసరా కానుకగా 'విశ్వంభర' మూవీ టీజర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేం దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. దసరా కానుకగా ఈనెల 12న ఉదయం 10 గంటలకు ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్‌లోని బాలానగర్ విమల్ థియేటర్‌లో ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమం ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.