వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని హుసేన్ పూర్ గ్రామంలో ఎన్యుమరేటర్లు చేపట్టిన కుల గణన సర్వేను శనివారం ఎంపీడీవో ఉషశ్రీ, తహశీల్దార్ విజయ్ కుమార్ పరిశీలించారు. సర్వేను పక్కడ్బందీగా నిర్వహిస్తూ తప్పులేకుండా కుటుంబాల వివరాలను నమోదు చేయాలని సూచించారు. సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని కోరారు.