కొడంగల్: ఓటరు నమోదును పరిశీలించిన జిల్లా అడిషనల్ కలెక్టర్

78பார்த்தது
కొడంగల్: ఓటరు నమోదును పరిశీలించిన జిల్లా అడిషనల్ కలెక్టర్
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ పరిశీలించారు. శనివారం కొడంగల్ తహశీల్దార్ విజయ్ కుమార్ తో కలిసి కొడంగల్లో జడ్పీహెచ్ఎస్ బాలుర, బాలికల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ బూతులలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన యువతి యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி