ఆడ కుక్కని బాత్రూంలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడు!

50பார்த்தது
ఆడ కుక్కని బాత్రూంలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడు!
ఓ వృద్ధుడు మరుగుదొడ్డిలోకి ఆడ కుక్కను తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మహారాష్ట్రలోని నైగావ్లో జరిగింది. ఓ మహిళా జంతు హక్కుల కార్యకర్త ఆ వృద్ధుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కుక్కను టాయిలెట్లోకి తీసుకెళ్లి ఏం చేస్తున్నావు అంటూ ఆమె ప్రశ్నించగా, ఆయన సమాధానాలు చెప్పకుండా తలదించుకుని వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Job Suitcase

Jobs near you