సూర్యాపేట: లగచర్లలో బలవంతపు భూసేకరణ సరికాదు

81பார்த்தது
సూర్యాపేట: లగచర్లలో బలవంతపు భూసేకరణ సరికాదు
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మాకంపెనీ ఏర్పాటు కోసం నిర్బంధం చేసి రైతుల నుండి భూముల సేకరణ చేయడం సరికాదని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభద్రం బుధవారం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య, రంగారెడ్డి, మల్లు లక్ష్మి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி