నడిగూడెం మండలంలోని ఎంపీపీయస్ ఎస్సీ కాలనీ వల్లపురం, ఎంపీపీఎస్ కొత్త చాకిరాల పాఠశాలలను మండల విద్యాధికారి ఉపేందర్ రావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో రిజిస్టర్ లను తనిఖీ చేసి విద్యార్థులు ఉన్నారా లేరా అని పరీక్షించారు. వారి వెంట సిఅర్పిలు నందిగామ రామారావు, రాజుల గురుస్వామి, హెచ్ఎం సూరమ్మ, వెంకటేశ్వర్లు, సిహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.