కోదాడ: ఈ నెల 4న కోదాడ లో మంత్రి ఉత్తమ్ సమీక్ష

69பார்த்தது
కోదాడ: ఈ నెల 4న కోదాడ లో మంత్రి ఉత్తమ్ సమీక్ష
కోదాడ , హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధిపై ఈనెల 4న కోదాడ లో వివిధ శాఖల అధికారులతో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి లు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇరిగేషన్, అగ్రికల్చర్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, విద్యుత్, మెడికల్ శాఖల అధికారులు సంబంధిత ప్రగతి నివేదికలతో హాజరుకావాలని వారి కోరారు.

தொடர்புடைய செய்தி