కోదాడ: బడ్జెట్ లో నిరుద్యోగ నిర్మూలనకు నిధులు కేటాయించాలి

68பார்த்தது
కోదాడ: బడ్జెట్ లో నిరుద్యోగ నిర్మూలనకు నిధులు కేటాయించాలి
ఉన్నత విద్యలు అభ్యసించిన యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయని 2024- 25 బడ్జెట్లో నిరుద్యోగ నిర్మూలనకు బడ్జెట్ కేటాయించి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోదాడ పట్టణ ప్రముఖ న్యాయవాది మిరియాల మంగయ్య గౌడ్ శనివారం ప్రధానమంత్రికి ఈమెయిల్ ద్వారా వినతి పత్రం అందజేశారు. విద్యార్హతలు ఉన్నప్పటికీ ఎంతోమంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி