కోదాడ: ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి

63பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాలలకు గత పది సంవత్సరాలుగా బకాయి ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ ను విడుదల చేయాలని కోదాడ సుగుణ డిగ్రీ కళాశాల యాజమాన్యం అధ్యాపకుల ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయక పోవడంతో అధ్యాపకులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు.