కోదాడ: ఆర్థిక సర్వే పరిశీలించిన ఆర్డిఓ

58பார்த்தது
కోదాడ: ఆర్థిక సర్వే పరిశీలించిన ఆర్డిఓ
నడిగూడెం లో నిర్వహిస్తున్న సామాజిక ఆర్థిక సర్వే ను కోదాడ రెవిన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ సూర్యనారాయణ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. సర్వేను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ గడువు లోపు పూర్తి చేయాలని ఎన్యుమారెటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సరిత ఎంపీడీవో సయ్యద్ ఇమామ్, ఎన్యుమారేటర్లు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி