బుధవారం హుజూర్ నగర్ ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీకి చెందిన నాయకుల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఘర్షణ జరిగింది. ఎంపీపీ సంతకాలు లేకుండా బిల్లులు డ్రా ఎలా చేస్తారంటూ ఎంపీపీ గూడెపు శ్రీను ప్రశ్నించినారు. నాయక
ుల గొడవను ఎంపీడీఓ చోద్యం చూస్తు నిల్చున్నారు. సమావేశం రసాభాసగా మారినది అని స్థానిక నాయకులు తెలిపారు.