ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరణ

1559பார்த்தது
ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరణ
హుజూర్ నగర్ మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం గ్యారంటీలలో భాగంగా ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకునేందుకు నేడు (శనివారం) చివరి రోజు కావడంతో పథకాల లబ్ధి పొందేందుకు దరఖాస్తులు అందించేందుకు భారీగా తరలివచ్చారు. వార్డు కౌన్సిలర్ చిలకబత్తిని సౌజన్య, మాజీ కౌన్సిలర్ పుల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతుల జ్ఞానయ్యఅంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు, తదిరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி