ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకు అస్వస్థత.. హరీశ్ ఫైర్

51பார்த்தது
ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకు అస్వస్థత.. హరీశ్ ఫైర్
మంచిర్యాల గిరిజన గురుకులంలో 12 మంది విద్యార్థునులు ఆసుపత్రి పాలైన ఘటన గడిచి 24 గంటలు కూడా కాకముందే, మరోసారి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థులు ఆసుపత్రికి చేరడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.  నిర్మల్, వాంకిడి, మంచిర్యాల గురుకులాల్లో 94 మంది ఆసుపత్రుల పాలు కాగా, ఇంద్రవెల్లి, నిర్మల్ గురుకులాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జ్వరంతో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி